RTI  REPLY
(B.A.(O.L.) Questions, Regulations & Course Structure)

.ఈ RTI Reply లో బి.ఏ.(ఓరియంటల్ లాంగ్వేజెస్ / సంస్కృతం) కోర్సుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలకు అధికారిక ఆధారాలతో సమాధానాలు అందించబడును.


.బి.ఏ. లాంగ్వేజెస్ (సంస్కృతం) కోర్సుకు సంబంధించిన ముఖ్య ప్రశ్నలు బి.ఏ. లాంగ్వేజ్ కోర్సు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సా?
అయితే దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు (G.O.) మరియు సంబంధిత వివరాలు ఏమిటి?

.ఇది 2 + 3 సంవత్సరాల కోర్సా?

. 2 సంవత్సరాల ప్రీ-డిగ్రీ మరియు  3  సంవత్సరాల డిగ్రీ కోర్సుగా ఉన్నదా?అయితే దానికి సంబంధించిన G.O. మరి యు వివరాలు ఏమిటి?

.ప్రీ-డిగ్రీ కోర్సు ఇంటర్మీడియట్‌తో సమానమా?అయితే దానికి సంబంధించిన అధికారిక సమాచారం ఏమిటి?

.బి.ఏ. లాంగ్వేజెస్ (సంస్కృతం) కోర్సులో సబ్జెక్టుల వర్గీకరణ ఆప్షనల్ సబ్జెక్టుల వివరాలు
ఏమిటి?
PGT (Sanskrit) through LDCE-2018.
This official order clarifies the eligibility conditions for promotion of TGT (Sanskrit) teachers to the post of PGT (Sanskrit) through LDCE-2018.
इस आधिकारिक आदेश में LDCE-2018 के माध्यम से TGT (Sanskrit) शिक्षकों की PGT (Sanskrit) पद पर पदोन्नति की पात्रता के संबंध में स्पष्टीकरण दिया गया है।

As per the official CBSE Public Notice dated 21-06-2021, based on NCTE guidelines, the validity period of CTET/TET qualifying certificates has been made Life Time.

As per Andhra Pradesh Government G.O.Ms.No.69 dated 25-10-2021, based on NCTE guidelines, the validity period of TET qualifying certificates has been extended from 7 years to Life Time.

Scroll to Top